చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు - నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడే - చున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము - నిక్కమని నరకమున్నదని వారెరుగరు ఇహమందు నీకు కలవన్నియు చనిపోవు సమయాన వెంటరావు చనిపోయిననను నీవు లేచెదవు తీర్పున్నదని యెరుగు ఒక దినమున మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము క్రీస్తేసుని సిలువపై చూడగ ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు యేమిత్తువు అర్పించుకో నీడు జీవితము ఆయన కొరకై జీవించుముشيل أيديك زمان دورت علي Hudovandning togʻiga Gdy byłem w ogrodzie Amico Встретимся ли мы с тобою مشتاق إليك وبقاله زمان shén de ér nǚ sù sù xìng qǐ Sana Tapınmak İçin Keby vždy len lúče
Song not available - connect to internet to try again?