చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట కరువైన బరువైనా విడిచిపోను ప్రభు బాట కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయినా సహాయకులు కరువై దేహమంత చెడిపోయినా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా అవాంతరాలెదురై నా నావ నిలిచిపోయినా ప్రశాంతతే కొదువై నా గుండె చెదిరిపోయినా నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటాإتبناني رضي بي Алдарт Хурга Pán Ježíš má tu moc В тесноте Ты нужен мне, ЬОдеди Иса Месих Эй ϸри меҳрубонам โปรดอภัยให้ข้า byk rby ạ̹ḥtmyt Дух Святой меня верным найдёт Hosana, hosana, hosana
Song not available - connect to internet to try again?