చెలరేగే తుఫానులో - పర్వత చరియలలో చెలరేగే తరంగాలలో - పయనించే స్నేహితా జడియకు వెనుదీయకూ నీ గమ్యం చేరుకో - నీ గమ్యం చేరుకో ఆరని మంటలు నీ బ్రతుకంతా ప్రభు వెరుగును నీ వ్యధ అంతా క్రీస్తేసే నీ జీవనదాతై నీతోడై ప్రభు నిలుచునుగా - నిలుచునుగా పలుమారులుగా తొట్రిల్లియుంటివి పరికించుము నీ జీవితము కరములు చాచి నిను రమ్మనిన ప్రేమమూర్తిని చేరుమయ్యా - చేరుమయ్యా他都知道 ạ̉ḥbbtny rby جۇرەگىمنىڭ كوزىن اش Fuoco Нə ҝөзəлсəн Танрым أعيش معك ارايلاپ اتتى تاڭدارىم Můj Bůh žije Forever with the Lord rèn shì shén hé děng méng fú
Song not available - connect to internet to try again?