చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2) // చేయి // కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2) మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము // చేయి // శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2) విడువగలనా ఒక నిమిషమైననూ యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము // చేయి //تعظم نفسي الرب 耶和华啊你是我的神 Solo Dio può Превознесённый Dlaczego w twym oku I trust in thee, my shield Иисус я люблю Тебя nsʿy̱ ʿnh sfrạʾ ktr kẖyrk Îngerului din Efes
Song not available - connect to internet to try again?