జయజెండాలు - పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పని చేసెదం // 2 // యేసు రాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటిదం // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 // కొండలైన, లోయలైన, అడవులైన, ఎడారులైన // 2 // యేసుని చేరుటె నా లక్ష్యమై, వెనుచూడక నే సాగెదను // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 // వ్యాధియైన, బాధయైన, కలతలైన, కన్నీరైనా // 2 // నీ కృపయే నా ఆయుధమై వెనుచూడక నే సాగెదను // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 // కరువులై, ఖడ్గమైన, హింసయైన, మరణమైనా // 2 // పరలేకమె నా నిరీక్షనై వెనుచూడక నే సాగెదను // 2 // హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... // 2 //Va veni Domnul zhǔ tiān tiān kàn gù nǐ أنا قلبي يسجد ليك Juble nu du glade hjerte Isa geldi yanima Кутсал Олан It's Your Blood That Cleanses Me ЧУЙ ДУМИТЕ МИ ʿly̱ bạb qlby Degno
Song not available - connect to internet to try again?