జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) // జీవ నదిని // బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) // జీవ నదిని // ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) // జీవ నదిని //Sin Deus nada somos kl ạlmjd wạlạ̹krạm Ześlij o Chryste Две судьбы Базъларъ ạ̹lqạʾ 10 En noche oscura De vrei să ai fericire în viaţă مهما عدوى Benim Adim
Song not available - connect to internet to try again?