జీవనదిని నా హృదయములో -ప్రవహింప జేయుమయా హల్లెలూయా హల్లెలూయా-హల్లెలూయా ఆమేన్ శరీర క్రియలన్నియు-నాలో నశియింప జేయుమయా ఎండిన ఎముకలన్నియు- తిరిగి జీవింప జేయుమయా కృంగిన సమయములో - నీ కృప దయచేయుమయా బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయాأنا الخاطي Песня невесты Můj Bůh je můj štít lw qlby Когда вы соберетесь вдвоем или втроем Саядан бир кузу айрълдъ إلقاء 1 nḥn ạ̉sẖrf ạlmjws АЗ ДО ТЕБ ЩЕ СТОЯ К Богу не медля брат прибегай
Song not available - connect to internet to try again?