జీవితం శాశ్వతం అని తలచేవు నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు కాదు కాదు అది క్షణికం లేదు లేదు ఇక సమయం తెలియదు నీకు నీ మరణ దినము తెలియునా దాని నీ అంతము నీ దేహం మట్టిలో కలిసిపోవు నీ ఆత్మతో గమ్యం చేరిపోవు ఎంతకాలం లోకముపై మమకారం ఇంకెంత కాలం యేసంటే నిర్లక్షం సర్వలోకము నీవు సంపాదించుకొన్న యేసయ్య లేని జీవితమే నీదైనా .... జీవితం వ్యర్ధం అనిగ్రహించి నీ జీవితం యేసుకే అర్పించు లేదు లేదు ఇక సమయం ఇదే ఇదే తరుణంВ цей день славний Sening Maskaningda Ježiš je víťaz W żłobie leży జయం జయం జయం జయం أنا إناء اسود كسير عليل Amit a szem nem látott Яруу сайхан Хаан Средь заботы и тревоги Lord you have my heart
Song not available - connect to internet to try again?