జీవితయాత్రలో తుఫాను రేగగా జీవననౌక అల్లాడిపోగా నా యేసయ్య కనులు తెరచెను కల్లోలమంతా నిమ్మళమాయెను అవమానాలు అలలై ఎగయగా భయాల వానలు కలతలు తేగా నా యేసయ్య కనులు తెరచెను నా భయములన్ని పారిపోయెను చీకటిరాత్రులు చిందులువేయగా వెలుగుల రేఖలు వెలవెల పోగా నా యేసయ్య కనులు తెరచెను చీకట్లు పోయి వెలుతురాయెను నా అంచనాలు తలక్రిందులవ్వగా నాకున్న ఆశలు అడుగంటిపోగా నా యేసయ్య కనులు తెరచెను నిరాశలన్నీ దూరమాయెనుạ̹n qwty Hľadajte najprv kráľovstvo Božie Dir Gebührt die Ehre 天父的信 Solo no estoy Immanuil La Ley De Dios Perfecta Es Die Hemele Roem Kanaan Phaizawl سددت الدين
Song not available - connect to internet to try again?