జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2) జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా (2) // జుంటి తేనె // యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) // జుంటి తేనె // యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2) నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) // జుంటి తేనె // యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి (2) నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) // జుంటి తేనె //Сон о небе Glory be День ночь дожди метели smʿt ṣwtk ydʿw Две судьбы mn ḥbk kẖlytny ạbnk İsa'yı Sev พระเยซูมีอำนาจ Я верю в Иисуса Он цель моей жизни и свет tʿlyq 2
Song not available - connect to internet to try again?