జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే - నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) // జ్యోతి // నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2) // జ్యోతి // నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి (2) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2) // జ్యోతి // నా తండ్రి కుమారా - పరిశుద్దాత్ముడా (2) త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద (2) // జ్యోతి //Dam Takin Chieh In ! NA HERHNAK BANG ZAANG KAN CHAP LAI رنم Yüreğim Yanlış Yoldaydı sbḥwh مين أحن منك رديت المسلوب يا إلهنا Порой так хочется Аалам жердин башчысын сүйүү жыргал Оловинг Келсин
Song not available - connect to internet to try again?