తండ్రి నా యేసయ్యా - నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి - నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) // ఆరాధనా // నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) // ఆరాధనా //Йюджедир Кралъмъз, Йюджедир Гьокйюзюнде! Расскажи Богу Panujący Boże Neodplácaj! Viens à Jésus, il t'appelle Любовь Твоя верна اتىڭ سەنىڭ كيەلى Laisse-moi désormais Келіңдер жаратқан иеге Canta a Dios un canto nuevo
Song not available - connect to internet to try again?