తంబుర సితారతో మా ప్రభుని - ఆరాదించెనుతన నివాసముగ - తన నివాసముగ - మము సృష్టించిన నాధుని పొగడెదము స్తుతి - గానము చేసెదముIIతంబురII పాపమునుండి, చీకటినుండి - ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి (2) తన ఆలయముగ - చేసిన ప్రభుకు (2) స్తుతి మహిమ ఘనత - సీయోనులో అర్పిoచెదనిపుడు (2) IIతంబురII ఆది ఆదాము, మరణ శాసనం - మా శరీరము, ఏలుచుండగ(2) అమరుడవై ప్రభు - భువికేతెంచి (2) మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా (2) IIతంబురII ఆత్మీయ ఇంటికి, క్రీస్తు పునాది - సజీవమైన, రాళ్ళే ప్రజలు (2) ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి (2) ఆద్యంత రహితుడై నడుపును - మోక్షపురికి మమ్ము (2) IIతంబురIIتعبت من الضياع أنا عايش 趁着夜露未干 Я прихожу к Тебе Иисус I Stand for You لأنك أنت يارب Pri dverách chrámu La vita è più del cibo يسوع حي - تأمل Құдайдың сүйіспеншілігі сондай
Song not available - connect to internet to try again?