తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే పాపులకై దిగివచ్చెనట - రోగుల కే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని ఆ.... ఆ... ఆ... విందులు చేసిన యేసునకే పేదల పాలిట యేసునకే // తంబుర // ప్రతి హృదయం ప్రభుమందిరమై వెలుగులతో విలసిల్లె నీశోధనలను ప్రమిదలుగా ఆ... ఆ... ఆ... నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరా // తంబుర //kl ạlkẖlyqẗ Svätý, Svätý, Svätý Hine ma Tov Lütuf Sofrası Minnətdaram İsa Sənə Keď mám pred očami Tvoju tvár Iso bilan 주 예수여 오시옵소서 Otajon, Otajon Энг баланд тоғлардан
Song not available - connect to internet to try again?