తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే పాపులకై దిగివచ్చెనట - రోగుల కే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని ఆ.... ఆ... ఆ... విందులు చేసిన యేసునకే పేదల పాలిట యేసునకే ప్రతి హృదయం ప్రభుమందిరమై వెలుగులతో విలసిల్లె నీశోధనలను ప్రమిదలుగా ఆ... ఆ... ఆ... నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరాKeď spasení Ty mi dávaš nádej Gdy Duch Święty Zülmətdə yaşayırsan, imanın yox Родился чтобы умереть Going Up Yonder Powiedzcie mi, bracia i siostry Sensiz Işığım Yok على الصليب ạ̉jry̱ ʿlyh
Song not available - connect to internet to try again?