తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు // దేవుడు // సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు // దేవుడు // తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము // దేవుడు //Abba, My Father Te ressembler, Jésus Let us shine for you El Señor es mi pastor Oh! que toute la terre entonne Rabbim qaytib kelar سۉيۉۉڭ سەنىن، تەڭىر، مۇزدۇ ەەرىتەت S láskou, s láskou Kristovou Zesil to Жажду
Song not available - connect to internet to try again?