తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా // తల్లిలా // తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య // తల్లిలా // పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య // తల్లిలా //خۇدا بەرگەن بەخىت Небо надо мной mạ ạ̉ḥb msạknk Знаю я что есть над нами небеса حقك أنهار bạrfʿ ạsm ạ̹lhy ạ̉stṭyʿ kl sẖyʾ Your Love Is Amazing Ante el trono del gran Dios yạ sydy km kạn qạsyaⁿạ
Song not available - connect to internet to try again?