తల్లి తండ్రి ఎవరు మరచినా మరువని నా యేసయ్య (2) రక్త గాయాలతో నేనుండగా ఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగా ఆదరణ కర్త యేసయ్య ప్రత్యేక్ష మాయెనాకై (2) // తల్లి // వస్త్ర హీనుడై నేనుండగా దారిద్రతతో అలమటించగా (2) ఆదరణ కర్త యేసయ్య సంతోష వస్త్రమాయెగా // తల్లి // పేదరికముతో నేనుండగా ఆత్మీయ కరువుతో అలమటించగా (2) ఆధరణకర్త యేసయ్య ఐశ్వర్య మొసగినాకుqṣẗ ạlḥb Bukanlah 'Ku, Tetapi Hanya Kristus lạ thmlny اسمه لوحده كافي Плоды إن رب المجد راعي ḥbk sạkn qlby Nessuno è Mu Zo Duk Mutane, Amintattu na Allah Veď mne, Pane můj
Song not available - connect to internet to try again?