తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా - ఓ మరియమ్మా (2) చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు (2) // తూర్పు దిక్కు // బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా (2) మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా (2) // తూర్పు దిక్కు // పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా (2) పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా (2) // తూర్పు దిక్కు // బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు (2) బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము (2) // తూర్పు దిక్కు //A genoux devant toi Soy un muchacho lleno de gozo SOUND THE BATTLE CRY Тебя мы провожаем سبحوا هللوا مجدوا Mira al Oeste Где найти для сердца утешение? Ей Яратан ей Ъшък ярдъмъм Сенсин พระเจ้ายิ่งใหญ่ СИНӘ ҜӘЛДИН ӘЗАБЛАРА
Song not available - connect to internet to try again?