తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా - ఓ మరియమ్మా చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు // 2 // బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదముDieťa z neba Сделай меня смелым Мақсаты жоқ адамдар Magnificent God Jézus anyja Келгин Сен Či už viete, že ste svätyňa Božia إلقاء 3 Mukaddes we Bellenensiň Армия Бога
Song not available - connect to internet to try again?