తెలియదా? నీకు తెలియదా? యేసు తోడుగా ఉన్నాడని (4) నీవే సాక్షి యేసే దేవుడని యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) తెలియదా? నీకు తెలియదా? యేసుకున్నదంతా నువ్వేనని (4) నీ మౌనం పరలోకపు మౌనమని నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) తెలియదా? నీకు తెలియదా? నీవు జత పని వాడవని తెలియదా? నీకు తెలియదా? దేవుని జత పని వాడవని (2) నీ బలహీనతలో యేసే నీ బలం నీ అవమానములో యేసే నీ ఘనం (2) నీ అవమానములో యేసే నీ ఘనం (2)Desde o día que aceptéi ậdy qlby Mai Kiwona Shi Yesu Ne Молодым капитанам веры Yordam ber Oh Duniya Mon enfant, redoute shén a lián xù wǒ Nagmaalslied - Willie Joubert Aleluja III.
Song not available - connect to internet to try again?