తెల్లగ తెలవారకముందే తొలి కోడి కూయకముందే లేచినాడే యేసుదేవుడు సమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే తనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పనివాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారేРадость Astept cu dor aceea zi Вордиськон More Than Conquerors Проходит время В веянии тихого ветра Доселе помог rzqy ʿlyk Душа скорбит о той стране далекой Van egy név
Song not available - connect to internet to try again?