తెల్లగ తెలవారకముందే - తొలి కోడి కూయకముందే లేచినాడే యేసుదేవుడు సమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే తనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పనివాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారేlwlạ ạlṣlyb ربي يسوع بأحبك حكايات Теплый дождь 'Ku Tahu Negeri Terang Мəрјəм Билəрдинми? За страдающих братьев людей Őt áldjuk Lo spazio di una preghiera Драгоценни минути
Song not available - connect to internet to try again?