తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) // తోడు // ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) // ఓహో సోదరా // విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) // ఓహో సోదరా //Ilman Jeesusta Stringimi di più أنت هو Roca De La Eternidad tʿạlwạ tʿạlwạ yạ tʿạby̱ Vzácný dar svůj 主啊我要跟随你 دوستارىما Panie sławię Imię Twe Rispondi tu
Song not available - connect to internet to try again?