తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) // తోడు // ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) // ఓహో సోదరా // విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) // ఓహో సోదరా //Un amore senza fine Ҡайт балам قصد التجسد العظيم Otče náš I. Сделай сердце мне Isaoranay Jehovah Сколько Мне ждать mù rén zhī gē Ty jsi obětoval život svůj أدخل أمامك
Song not available - connect to internet to try again?