దవలవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతిప్రియుడా అతి కాంక్షనీయుడా (2) ఎందుకయ్యా మాపై ప్రేమ ఎందుకయ్యా మాపై కరుణ (2) ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసినా అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా (2) నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను (2) గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా (2) నీ రక్తములో నను కడిగి నీ స్వారూపము నాకిచ్చితివా (2) అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి (2) నీ సేవలో నను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి (2) // దవలవర్ణుడా //mydly - tsbyḥ llrb Svíce mým nohám ạ̹nt hdf ạ̉hdạf ạlʿmr Beni Barışına Aracı Yap O, mów mi, mów o Jezusie Vicino a te Помню день когда Спаситель ạ̹lhu ạ̉mạnẗ İman Ediyorum تعالَ روح الله
Song not available - connect to internet to try again?