దారి తప్పి పోతున్నావా విశ్వాసి తీరమేదో గమనించావా విశ్వాసి (2) ఈ లోకం ముళ్ళ బాట విశ్రాంతి లేని చోట (2) యేసయ్యే జీవపు బాట సాగిపో ఆయన వెంట (2) యేసుతో నీవొస్తావా విశ్వాసి లోకం విడిచి రానంటావా విశ్వాసి (2) // దారి // ఓడలోని నల్ల కాకి చూడ నేర్చే ఈ లోకాన్ని (2) చూడ చూడ లోకపు రుచి ఓడ మరచిపోయే కాకి (2) కాకిలా నీవుంటావా విశ్వాసి పావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2) // దారి // ఓడలోనున్ననాడు యేసు నీకు తోడుంటాడు (2) ఆశ్రయంబుగా ఉంటాడు ఆశలన్నీ తీరుస్తాడు (2) యేసులో నీవుంటావా విశ్వాసి సంఘమందు చేరుంటావా విశ్వాసి (2) // దారి //قراءة 2 - من غير حدود معاك رعاية أبدية Я спою вам песню веры о Tal como soy Señor Аз ще пея за любовта Ти Благодарю A Jesucristo quiero llegarme Yesus Memanggilmu Pulang Seg'ra Aria YA RƏBB GÖZƏLSƏN
Song not available - connect to internet to try again?