దుర్దినములు రాకముందే - సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే - ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) // దుర్దినములు // సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2) తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2) పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) // దుర్దినములు // రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2) తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) // దుర్దినములు //Je lève les mains mn hw ạ̹lh Бабил Ърмакларъ Къйъсънда О, Исусе Habakuk'un İlahisi میلادیدا دونیَه گِلدی Sózińdi aldym qolyma Qudaı sizdi áýel basta tańdap qoıǵan Служанка Rey de reyes
Song not available - connect to internet to try again?