దూత గణములెల్ల ఆరాధించిరిగా - పరిశుధ్ధుడు సైన్యముల యెహోవని ఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి నిష్కళoకమైనది నీ కను దృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో- చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము IIదూతII నా హృదయము నందు శుధ్ధి కలింగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి పెన్నుగాను పరిశుధ్ధుత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా IIదూతII నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుధ్ధ స్థలములో ప్రవేశింపచేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా IIదూతIIfy bʿạdy ạ̉nạ ʿsẖt snyn Биз Бир Сунуйуз Iso Hamma Nomdan Yuqori Nom Sulh beruvchi mening Rabbim C'è di più Bir gün gelecen Худоё бузургиву ҳам меҳрубон Alleluia Som voľný haleluja Seniń aldyńda
Song not available - connect to internet to try again?