దేవాతిదేవుడు, మహోపకారుడు మహాత్యము గల మహరాజు రాజుల రాజు.... ప్రభువుల ప్రభువు, ఆయన కృప నిరంతరముండును // దేవాతి // సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము // 2 // ఉత్తమ దేవుని నామములో // 2 // ఆ... ఆ... // దేవాతి // యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవు జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే // 2 // నీదు క్రియలు ఘనమైనవి // 2 // ఆ..ఆ...ఆ... // దేవాతి దేవుడు //ạllh ṭryqh kạml باركي يا نفسي الرب Guidi i passi miei Come and Fill This Place إديني إرادة جديدة jǔ qǐ fú yīn de dà qí Tu non mi lascerai andare Miłość Twa Halleluya Yesunmu Yana da Rai أنام في يداك
Song not available - connect to internet to try again?