దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటెను అద్భుత కార్యములు ఆ... ఆ... జరిగించు దేవుడవు ఆ... ఆ... అనవరతము నీ మహిమలు పొగడ - ఆత్మలో నిలుపుమయా ఆత్మతో సత్యముతో - ఆరాధించగ మనస్సుతో అల్ఫా ఓమేగయు-ఆత్మరూపుడవు ఆనందించగ నీవడిలో అత్యంత పరిశుద్ధమౌ ఆ.... నీదుగుడారములో ఆ... నివసించుటకు యోగ్యత నొసగిమమ్ము - హేచ్చించితివి నీ దయన్ జుంటి ధారల కన్నను, తేనే మధురిమ కన్నను శ్రేష్ఠమౌ నీదు హక్కుల చేత మమ్ము తృప్తి పరచుమయా పరిశుద్ధ సన్నిధిలో ఆ...పరిశుధ్ధాత్ముని నీడలో... పరిపూర్ణ హృదయముతో -పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతియించెదమ్ మా దేహమే ఆలయం -కావలి నీకే నిలయం ప్రాణ ప్రియుడవు పదముల జేరి ప్రాణార్పణము చేతునుВ сердце песня новая звучит rḍyt yạ rby Jesucristo ha venido en busca Азькыл А не 10 ли вас Môj milý Ježišu Бютюн Дюня Сенин Олса Актъ Раб Иса'нън Канъ shén bì gěi nǐ chéng jiù يسانى تانيمىن
Song not available - connect to internet to try again?