దేవా నీ దివ్య వాక్యము ఈవిగ మాకు దొరికెను హల్లెలూయ హల్లెలూయ పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపించి - కలుషమును తొలగించి మా హృదయము వెలిగించెను, ఆ.... // దేవా // వానవంటి వాక్యము తేనె కంటె మధురము వెండి బంగారముల వెల ఎంత అయినను తుల తూగదు నీ వాక్యముతో // దేవా // నీ వాక్యము నీరై యుండెన్ మా దాహము తీర్చుచుండెను ఆ నీరే మాకు ప్రాణము పానము నీ వాక్యము మా కీయుమా // దేవా // నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది - నీ పాలలో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలము మా కీయుమా // దేవా // వాక్యముతో నింపితివి సాక్ష్యులుగా పంపితివి నీ చేతి లోమము దాచి నీ చూపులో మము కాచి నీ సన్నిధి మా కీయుమా // దేవా //Wielkiej miłości Twej nie zatrzyma Hay Poder en Jesús جۉرۅگۉمۅ تىنچتىق بەرگەن ۇشۇنچالىق قۇداي سۉيۉپ باحبك باهدي لك สาธุการพระนาม Glorify Your Name هل أطرق بابك Исо Хочда ليأتِ ملكوتك ولا كان على بالى
Song not available - connect to internet to try again?