దేవా నీ దివ్య వాక్యము ఈవిగ మాకు దొరికెను హల్లెలూయ హల్లెలూయ పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపించి - కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను, ఆ.... పాల వంటి వాక్యము తేనె కంటె మధురము వెండి బంగారముల వెల ఎంత అయినను తుల తూగవు నీ వాక్యముతో నీ వాక్యము నీరై యుండెన్ మా దాహము తీర్చుచుండెను ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మా కీయుమా నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది - నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మా కీయుమా వాక్యముతో నింపితివి సాక్ష్యులుగా పంపితివి నీ చేతిలో మము దాచి నీ చూపులో మము కాచి నీ సన్నిధి మా కీయుమాO Ježíšově lásce От плодов моего пути yạ rb ạ̹nny gẖryb Дай мне Боже kwnwạ qdysyn تأمل 5 Иса, Сен Куртаръджъмсън A mindenható Örök Isten C'è di più 나의 가는 길
Song not available - connect to internet to try again?