దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా // దే // ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2) // దే // మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం ఆయురారోగ్యాలు స్వామి కరుణ చిందే ఈ దినం (2) // దే //Gökler bizim vatanımız Каждый день я обращаю تەڭىردەن قورققون Счастья дни Selam Ayşe mn ạlạ̉ʿmạq yạrby lk yạ sydy Yerushalayim Spesso ascolto per fè Seigneur, par la clarté
Song not available - connect to internet to try again?