దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం ఆయురారోగ్యాలు స్వామి కరుణ చిందే ఈ దినంDad Loor A Dios هناك أمل Из живых камней здесь строит 主可以差遣谁 مەن قۇبانام سەندە The Son of God Came Down Eu mi-am pus nădejdea-n Domnul Ry Mpamonjy olom-bery! Maganar Allahnmu Fitila Ce Ritorna anima mia
Song not available - connect to internet to try again?