నజరేయుడా నాయేసయ్యా ఎన్నియుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనకు గళమెత్తి నీకీర్తి నేచాటెద 2 ఆకాశగగనాలనునీజానతో కొలిచితివి 2 శూన్యములో ఈ భూమికు వ్రేలాడదీసిన నాయేసయ్యా నీకే వందనం... నీకే వందనం.. నీకే వందనం.. అగాధ సముద్రాలకూ నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినేవెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం... నీకేవందనం... నీకేవందనం... సీయోనుశిఖరాగ్రముా నీసింహాసనమాయెనా సీయోనులో నిను చూడాలనీ- ఆశతోఉన్నాను నా యేసయ్యా నీకే వందనం... నీకేవందనం... నీకే వందనంఆనాడు వనమందు నీవు А как у вас с величием души de qiú yào zuò de shì xuán zhuǎn Come argilla وڭ جاعىما جينالدى Svoju slávu zjav Bonum est confidere Mindent kegyelemből Пусть вокруг ревут невзгоды Čuj nádherné posolstvo
Song not available - connect to internet to try again?