నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద // నజరేయుడా // ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) // నజరేయుడా // అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) // నజరేయుడా // సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) // నజరేయుడా //Unknown lmạ ạlʿdw ykdrk أصل الرحلة ياما ناس - ريمكس Бурхн мини евәл Haydi Haydi Nimi Jeesus ihanin Елате верно да решим Таң шапағындай, жүзіңнен нұр төгіліп حضورك
Song not available - connect to internet to try again?