నడిపించు చున్నాడు - నజరేయుడు నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా // నడి // నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2) అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2) ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2) ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య // సడి // ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2) చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2) ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2) ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా // స //lmạ bkwn tʿbạn จงมีชีวิตที่หนุนใจ Béni soit le lien Ako tichý dážď yạ try̱ ạ̉y ṣdyq Шақр шақр шақр Muhabbating Hudoyim abadiy wʿdtk Oʻzgartir meni, yuragimni yangila Pujilah Sumber Hidupmu
Song not available - connect to internet to try again?