నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా (2) చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి (2) అంధకారమే దారిమూసినా - నిందలె నన్ను కృంగదీసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు // నడిపిస్తాడు // కష్టాలు కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు // నడిపిస్తాడు // నాకున్న కలిమి కలిగిపోయినా నాయొక్కబలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు // నడిపిస్తాడు //ʿlmny̱ ạntẓrk yạ rb ạ̹ly̱ mty̱ لا يقدر يقول ạlmʿṣrẗ Vine a alabar a Dios الرب هو الملك القدير 我们要世界宣教 جۇرەگىمدى وزگەرتشى ٴتاڭىر مين حبك ḥrrny wfk qywdy
Song not available - connect to internet to try again?