నడుపుము దేవుని సన్నిధిలో నిరతము నిందారహితుడవై శక్తిమంతుడు నిత్య జీవుడు విడువడు నిన్నెప్పుడు నడిచెను హనోకు చిరకాలమాయనతో నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై సాగను దేవునితో వినయంబుగా చరితంబున మిగిలే అమరుండై నడిచెను అబ్రహాము విడిపించుట తోడనే విడిచెను సర్వం నిలిచెను నిరతము తనయుని బలినివ్వ వెనుకాడలేదు విశ్వాసులకెల్ల జనకుండుHomme crucifié وحدك يا ربي wsṭ kẖwfy Песня небес عيساى مسيح Kdož jste Boží bojovníci Tebe jen, můj Spasiteli It was Finished Upon that Cross Аз зная, че Исус е жив Тэ - менам олӧм
Song not available - connect to internet to try again?