నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము నా విశ్వాసపు వేళ్ళు తడవు అను నిత్య స్తుతించెద ఆత్మలో పలించెద నీప్రేమాతిశయము చేత మూర్చిల్లెద ఆనందం, ఆనందం, ఆనందం హల్లెలూయా ఆ.....ఆ....ఆ....ఆ.....ఆ... ఇవి నదులు మాత్రమే కాదు - జీవజలపు ఊటలు నా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు - 2 పాటలు - బాటలు - కెరటాల - వరాల మూటలు - 2 కోటలు వరాల మూటలు - 2 ఇవి ఊటలు మాత్రమే కాదు సిలువ రుథిర ధారలు నా పాప రోగమును మాన్పెడి దివ్య ఔషదములు కృపలు కనికరములు వరములు ఆత్మ ఫలములు వరములు ఆత్మ ఫలములుViens avec moi ليس له عندي مكان Nitondra ny zaza ny reny 我多想飞 Země je rudá I Kimu Kit Tau حررتني ạ̹nt mkẖtlf Мен сеземін күйзеліс көз жасын БЛАЖЕН Е ВСЕКИ ЧОВЕК
Song not available - connect to internet to try again?