నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన నీకే యేసయ్యా (2) నా చేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) // నన్నాకర్షించిన // మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు (2) సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీర్చిన ప్రభువా (2) // నన్నాకర్షించిన // చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాథుడవు నీవు (2) సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా (2) // నన్నాకర్షించిన //Псалом 22 Jesus (Halelujah!) Геджер ьомрум أوصنا hllwyạ Новый год (поздравленье) Haleluja! Chválime Ťa, Pane ạ̉nt myrạtẖy Cand ma aflu-n prezenta Ta Bring lof aan die Vader
Song not available - connect to internet to try again?