నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు నన్ను రక్షించు నా యేసుడు నిద్రపోడు నిద్రపోడు స్తుతులకు పాత్రుడు స్తోత్రార్కుడు మృత్యుంజయుడు నిత్యముండువాడు వేటగాని ఉరినుండి విడిపించువాడు ఏ తెగులు రాకుండా రక్షించువాడు తన రెక్కల చాటున నన్ను దాచువాడు తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు గాఢాంధకారములో తోడుండువాడు ఏకీడు రాకుండా కాపాడువాడు నా కన్నీరంతటిని తుడిచివేయువాడు ప్రార్థనలన్నిటిని ఆలకించువాడు山的那边 Кудайга келген бактылуу Хохламайди Lazao, lazao, rankizy Bibelen forteller meg ఒంటరివి కావు ఏనాడు నీవు 人生好虚空 Ne güzel bahçeniz var Христе Ти живеш в душі моїй Дверь
Song not available - connect to internet to try again?