నన్నెంతగానో ప్రేమించెను నన్ను ఎంతగానో కరుణించెను నా యేసుడు - నా పాపము- నా శాపము తొలగించెను - నన్ను కరుణించెను సాతాను బంధాలలో జీవపుడంభాలలో పడనీయక దరి చేరనీయక తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను వర్ణింపగాలేను ఆ ప్రభువును కల్వరి గిరిపైననూ - ఆసిల్వ మరణంబున నా కోసమే యేసు శ్రమ పొందెను నా పాప మంతటిని క్షమియించెను ఘనమైన ఆప్రేమకు వేలేని త్యాగమునకు- ఏమిత్తును నేను ఏమివ్వగలను నను నేను ఆ ప్రభుకు సమర్పింతునుJésus, nous t'adorons! jyt wrḍyt Ubi caritas Yesus T'lah Datang Ke Dunia Cemar Реббиң чекен җебирлери قد عظمت أيها الرب الإله Пророкувам За Живота Си Моя душа ждёт Бога Бога моего Господ дохожда My desire
Song not available - connect to internet to try again?