నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను - నింపుమయా యేసయ్యా .... ఆ.. ఆ.. యేసయ్యా .. ఆ..ఆ.. యేసయ్యా... ఆ ఆ..యేసయ్యా .... యేసయ్యా.... కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో నిత్యము నను నడిపించుమయ్యా .... // యేసయ్యా // నావారే నన్ను నిందించేవేళ - నను విడచి పోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేర్చి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై నిత్యము నను నడిపించుమయ్యా .... // యేసయ్యా // నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించేవేళ - నను చేరి విడిపించుమయ్యా నీ చెతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా .... // యేసయ్యా //cǎo bì kū gàn Jen vzývej Boha L'arca di Noè lí bā nèn de xiāng bǎi shù Nechcem želet Jak Velký je náš Bůh مستسلم قلبي إلى الله بالأيادي صفقوا Mba avelao ny zaza Һәр көнне аны зурлагыз
Song not available - connect to internet to try again?