నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) నీదే నీదే బ్రతుకంతా నీదే (2) // నాదంటూ // నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం (2) ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2) కేవలం నీదేనయ్య (2) // నాదంటూ // నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం (2) నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) కేవలం నీదేనయ్య (2) // నాదంటూ //ربي قد صرت bsẖwq wḥnyn W niedzielę Noi siamo i bambini Absoluto guto Повелитель Свят يا مريم البكر Даха Бен Гюнахкаркен Terád vár egy szép ország SIBAWI NGAN
Song not available - connect to internet to try again?