నాదు జీవమాయెనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము - దివి దివ్య తేజము (2) // నాదు // కృంగిన వేళ - భంగపడిన వేళ - నా దరికి చేరెను చుక్కాని లేని - నావ వలె నేనుండ - అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2) // నాదు // సాతాను బంధీనై - కుములుచున్న వేళ - విడిపించెను శ్రీ యేసుడు రక్తమంత కార్చి - ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్కన్ - అధికారం బలమిచ్చెను (2) // నాదు // కారు మేఘాలెన్నో - క్రమ్మిన వేళ - నీతిసుర్యుడు నడుపును తూఫానులెన్నో - చెలరేగి లేచిననూ - నడుపును నా జీవిత నావ త్వరలో ప్రభు దిగివచ్చును - తరలి పోదును ప్రభునితో (2) // నాదు //Авва Отче Авва Отче Oh Ven, Emanuel مەن سيىنۋشىمىن Иисус Христос ywm ạlạ̉rbʿ Олқишлайлик Худовандни God of Revival Per ricordare Te Semua Yang Tercipta Извините мне нужно помолиться
Song not available - connect to internet to try again?