నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగ నీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా - (2) నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2 పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా - (2)ạ̉ntẓrk Ein neuer Tag bricht an Ищу Тебя Ho bisogno di te باركني kyf wạ̉nt ḥbyby 你配拿书卷 Верим мы Yo perdido estaba cuando Мир радость и любовь
Song not available - connect to internet to try again?