నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ... నీ దరికి నడిపించు నావా - నా జీవనావ // నాలోని // నిను నేను ఈ జగానా కొనియాడనా అనువైన పాట పాడి వినుతింపగా (2) నీ పద సేవ చేయగ దేవా ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ... // నాలోని // నా హృదయ ఆలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2) పావన నామా - జీవన ధామా నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా... // నాలోని //На заблудилия път покажете Теңирим, Сен жөнүндө ырым Tüm Gökyüzü Kralımız! مبارك ربنا mwjwdẗ mndẖ ạlạ̉zl ạsmk yạ yswʿ ᠮᠢᠨᠦ ᠳᠣᠲᠣᠷᠠ ᠪᠠᠶᠢᠭᠠᠷᠠᠢ Endrey ny voninahitrao rby ạ̉nt ạlʿwn
Song not available - connect to internet to try again?