నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ... నీ దరికి నడిపించు నావా - నా జీవనావ నిను నేను ఈ జగానా కొనియాడనా అనువైన పాట పాడి వినుతింపగా నీ పద సేవ చేయగ దేవా ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ... నా హృదయ ఆలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా పావన నామా - జీవన ధామా నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా...Ó, vyvýšený Pán! Gdy ciebie otoczą cierpienia i smutki Сен Бени Сечтин ạ̉hdyk kl ạlmjd - You deserve the glory Je velký náš Bůh Camiñando eu vou Kráľu, milosť nám daj إنت مش للذكريات fù xìng de shí kè yǐ jīng lái dào Пусть звучит хвала
Song not available - connect to internet to try again?